ప్రభన్యూస్

Insurance Claim: మద్యం అలవాటు ఉన్నా బీమా డబ్బులు రావా? రూ.50 లక్షల కేసులో కన్స్యూమర్ ఫోరం కీలక తీర్పు | బిజినెస్


Last Updated:

Life Insurance: భర్త చనిపోవడంతో రూ.50 లక్షల బీమా డబ్బులు వస్తాయని ఆశించిన ఆ మహిళకు కంపెనీ షాకిచ్చింది. క్లెయిమ్‌ను తిరస్కరించి కేవలం రూ.18,713 మాత్రమే తిరిగి ఇచ్చింది. కానీ ఆమె వెనక్కి తగ్గకుండా కన్స్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించడంతో సీన్ మొత్తం మారిపోయింది. చివరికి రూ.50 లక్షలు, 9% వడ్డీతో పాటు పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

News18
News18

సాధారణంగా ఎవరైనా జీవిత బీమా (Life Insurance) తీసుకునేది తమ కష్టకాలంలో లేదా తమ తదనంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందనే ఉద్దేశ్యంతోనే. అయితే, బీమా సంస్థలు చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి క్లెయిమ్‌లను తిరస్కరించడం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి దారుణమైన చర్యకు పాల్పడిన ఒక ప్రముఖ జీవిత బీమా సంస్థకు నాగ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్స్యూమర్ ఫోరం) గట్టి షాక్ ఇచ్చింది. బాధితురాలైన ఒక వితంతువుకు ఏకంగా రూ. 50 లక్షలకు పైగా బీమా మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 6:06 pm Digital Edition : Prabhanews
Insurance Claim: మద్యం అలవాటు ఉన్నా బీమా డబ్బులు రావా? రూ.50 లక్షల కేసులో కన్స్యూమర్ ఫోరం కీలక తీర్పు | బిజినెస్

Last Updated:Sep 04, 2026 6:02 PM ISTLife Insurance: భర్త చనిపోవడంతో రూ.50 లక్షల బీమా డబ్బులు వస్తాయని ఆశించిన ఆ మహిళకు కంపెనీ షాకిచ్చింది. క్లెయిమ్‌ను తిరస్కరించి కేవలం రూ.18,713 మాత్రమే తిరిగి ఇచ్చింది. కానీ ఆమె వెనక్కి తగ్గకుండా కన్స్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించడంతో సీన్ మొత్తం మారిపోయింది. చివరికి రూ.50 లక్షలు, 9% వడ్డీతో పాటు పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది.
News18సాధారణంగా ఎవరైనా జీవిత బీమా (Life Insurance) తీసుకునేది తమ కష్టకాలంలో లేదా తమ తదనంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందనే ఉద్దేశ్యంతోనే. అయితే, బీమా సంస్థలు చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి క్లెయిమ్‌లను తిరస్కరించడం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి దారుణమైన చర్యకు పాల్పడిన ఒక ప్రముఖ జీవిత బీమా సంస్థకు నాగ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్స్యూమర్ ఫోరం) గట్టి షాక్ ఇచ్చింది. బాధితురాలైన ఒక వితంతువుకు ఏకంగా రూ. 50 లక్షలకు పైగా బీమా మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది.మరింత చదవండి

Source link