Last Updated:
పండుగలు, పూజలు, శుభకార్యాల సమయంలో నైవేద్యంగా కూడా సేమియా పాయసాన్ని తయారు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు సరైన కొలతలు పాటించకపోవడం వల్ల పాయసం గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా పాయసం జారుగా, క్రీమీగా ఉండాలంటే సేమియా, పాలు, నీటి పరిమాణాన్ని సరిగ్గా తీసుకోవాలి.
ప్రతి వంటింట్లోనూ సేమియా తప్పకుండా ఉంటుంది. టిఫిన్ చేయడానికి ఇడ్లీ, దోసె పిండి అందుబాటులో లేనప్పుడు వెంటనే సేమియా ఉప్మా చేసుకోవచ్చు. అలాగే సమయం తక్కువగా ఉన్నప్పుడు సేమియాతో రుచికరమైన పాయసం కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పండుగలు, పూజలు, శుభకార్యాల సమయంలో నైవేద్యంగా కూడా సేమియా పాయసాన్ని తయారు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు సరైన కొలతలు పాటించకపోవడం వల్ల పాయసం గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా పాయసం జారుగా, క్రీమీగా ఉండాలంటే సేమియా, పాలు, నీటి పరిమాణాన్ని సరిగ్గా తీసుకోవాలి.

