ప్రభన్యూస్

Vijay Devarakonda: కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన సినిమాల్లో ‘లాలో: కృష్ణ సద సహాయతే’ సినిమా ఒకటి. ఈ గుజరాతి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

News18
News18

ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన సినిమాల్లో ‘లాలో: కృష్ణ సద సహాయతే’ సినిమా ఒకటి. ఈ గుజరాతి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తిరుగులేని హిట్టుగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 4:50 pm Digital Edition : Prabhanews
Vijay Devarakonda: కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 03, 2026 4:36 PM ISTఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన సినిమాల్లో 'లాలో: కృష్ణ సద సహాయతే' సినిమా ఒకటి. ఈ గుజరాతి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. News18ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొట్టిన సినిమాల్లో 'లాలో: కృష్ణ సద సహాయతే' సినిమా ఒకటి. ఈ గుజరాతి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తిరుగులేని హిట్టుగా నిలిచింది.మరింత చదవండి

Source link