ప్రభన్యూస్

అనంతపురంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్… 18 నెలల్లో ప్రారంభం | Axis Energy Wins EPC Contract for 552 MWp Solar Power Project in Andhra Pradesh | బిజినెస్


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో 552 మెగావాట్ పీక్(MWp) సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఈపీసీ కాంట్రాక్టును యాక్సిస్ ఎనర్జీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ఎవ్రెన్‌తో యాక్సిస్ ఎనర్జీ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది, రాష్ట్ర గ్రిడ్-అనుసంధానిత హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరింతగా పెంపొందిస్తుంది.

అనంతపురంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్... 18 నెలల్లో ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
అనంతపురంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్… 18 నెలల్లో ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో, బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీల సంయుక్త సంస్థ అయిన ఎవ్రెన్ అభివృద్ధి చేస్తున్న 552 మెగావాట్ పీక్(MWp) యుటిలిటీ-స్కేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) కాంట్రాక్టును యాక్సిస్ ఎనర్జీ దక్కించుకుంది. రాబోయే 18 నెలల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది యాక్సిస్ ఎనర్జీ యొక్క స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టుల విస్తరణలో ఒక ముఖ్యమైన భాగంగా నిలవడంతో పాటుగా ఎవ్రెన్‌తో దాని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 6:26 pm Digital Edition : Prabhanews
అనంతపురంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్… 18 నెలల్లో ప్రారంభం | Axis Energy Wins EPC Contract for 552 MWp Solar Power Project in Andhra Pradesh | బిజినెస్

Last Updated:Sep 02, 2026 6:25 PM ISTఆంధ్రప్రదేశ్‌లో 552 మెగావాట్ పీక్(MWp) సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఈపీసీ కాంట్రాక్టును యాక్సిస్ ఎనర్జీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ఎవ్రెన్‌తో యాక్సిస్ ఎనర్జీ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది, రాష్ట్ర గ్రిడ్-అనుసంధానిత హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరింతగా పెంపొందిస్తుంది.అనంతపురంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్... 18 నెలల్లో ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో, బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీల సంయుక్త సంస్థ అయిన ఎవ్రెన్ అభివృద్ధి చేస్తున్న 552 మెగావాట్ పీక్(MWp) యుటిలిటీ-స్కేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) కాంట్రాక్టును యాక్సిస్ ఎనర్జీ దక్కించుకుంది. రాబోయే 18 నెలల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది యాక్సిస్ ఎనర్జీ యొక్క స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టుల విస్తరణలో ఒక ముఖ్యమైన భాగంగా నిలవడంతో పాటుగా ఎవ్రెన్‌తో దాని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.మరింత చదవండి

Source link