ప్రభన్యూస్

Drone Footage : త్రిశూలి నది ఉద్ధృతికి గ్రామాలు సర్వనాశనం!

నేపాల్లో సంభవించిన భయాానక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. హిమాలయాల్లో మంచు కొండ (గ్లేషియర్) విరిగిపడటంతో త్రిశూలి నది ఉప్పొంగి దేవీఘాట్ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తింది. డ్రోన్ దృశ్యాలలో ఇళ్లు బురదలో కూరుకుపోయి, ధ్వంసమైన భయానక వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 6:18 pm Digital Edition : Prabhanews