ప్రభన్యూస్

Turmeric on Wounds: గాయానికి పసుపు పూస్తున్నారా? అది మంచిదా.. ప్రమాదకరమా? అసలు నిజం ఇదే! | లైఫ్ స్టైల్


Last Updated:

గాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

News18
News18

చిన్న గాయం అయిన వెంటనే పసుపు పూయడం మన ఇళ్లలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. పసుపు వల్ల గాయం త్వరగా మానిపోతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఎక్స్పరిమెంట్స్, జంతు అధ్యయనాల్లో కనిపించిన ఫలితాలను బట్టి మనుషుల గాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 12:21 pm Digital Edition : Prabhanews
Turmeric on Wounds: గాయానికి పసుపు పూస్తున్నారా? అది మంచిదా.. ప్రమాదకరమా? అసలు నిజం ఇదే! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 02, 2026 12:18 PM ISTగాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.News18చిన్న గాయం అయిన వెంటనే పసుపు పూయడం మన ఇళ్లలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. పసుపు వల్ల గాయం త్వరగా మానిపోతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఎక్స్పరిమెంట్స్, జంతు అధ్యయనాల్లో కనిపించిన ఫలితాలను బట్టి మనుషుల గాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మరింత చదవండి

Source link