అన్నం మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా మన ఇళ్లలో భోజనం అంటే అన్నం తప్పనిసరిగా ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినేటప్పుడు అది వేడిగా ఉండాలా? లేక చల్లారిన తర్వాత తినాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
Source link
Diabetes & Rice: వేడి అన్నమా? చల్లారిన అన్నమా?.. డయాబెటిస్ ఉన్నవారు ఏది తినాలి?.. అసలు నిజం ఇదే!
