Prabhas: సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరో చిన్న హీరోలను వెన్నుతట్టి ప్రోత్సహించడం ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. సినిమా హిట్ కొట్టినా లేదంటే హీరోకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెరిగినా వాళ్లను యంగ్ స్టార్ హీరోస్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమా ప్రమోషన్లో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్‌ని కూడా డార్లింగ్ ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నాడు.
Source link
Prabhas: రోమాంచకం మూవీ స్పిరిట్‌ని మించిపోయే హిట్ అవుతుందన్న ప్రభాస్.. డార్లింగ్‌కి సుమంత్ ప్రభాస్ ఏమౌతాడు..!
