కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, వరలక్ష్మీ, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూర్మావతార్. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాకు హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం గూస్బంప్స్ తెప్పిస్తుంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంది. రాక్షస శక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు కూర్మావతార్ ఎలా పునర్జన్మ ఎత్తాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌తో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Source link
KurmaAvatar Teaser: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'కూర్మావతార్' టీజర్.. ఆ విజువల్స్ ఏంట్రా బాబూ..!
