Last Updated:
నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. మరీ బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కానీ.. కాస్తో కూస్తో పాజిటివ్ వైబ్ అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది.
నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. మరీ బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కానీ.. కాస్తో కూస్తో పాజిటివ్ వైబ్ అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. రెగ్యులర్ సబ్జెక్ట్ అయినా.. కామెడీ కాస్త కనెక్ట్ అయ్యేలానే కనిపిస్తుంది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్నాడు. గత కొంత కాలంగా సీరియస్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వస్తున్న అల్లరోడు ఈ సారి తన పాత రూట్‌లోకి వచ్చేశాడు.

