ప్రభన్యూస్

Weather Report: సెప్టెంబర్‌లో వర్షాలపై ఐఎండీ షాకింగ్ రిపోర్ట్.. బలమైన ఎల్ నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే

Weather Forecast: ఈసంవత్సరం ఎల్ నినో ఎఫెక్ట్ ప్రభావంతో జులైలో పడాల్సిన వర్షాలు ఆగస్ట్‌లో కూడా ముఖం చాటేశాయి. ఉత్తరాధిన తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో ఏకధాటిగా వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. అయితే ఈరోజు నుంచి సెప్టెంబర్‌ మాసం మొదలైంది. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అదే సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 8:41 am Digital Edition : Prabhanews