Stocks to Watch Today: GDP వృద్ధి అంచనాలను మించి నమోదవడంతో స్టాక్ మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్, కన్స్యూమర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన కొన్ని షేర్లు ఈరోజు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉండొచ్చు. ప్రముఖ బ్రోకరేజీలు ఈ స్టాక్స్‌పై Buy/Neutral రేటింగ్‌లతో పాటు టార్గెట్ ధరలను ప్రకటించాయి. మరి ఆ షేర్లు ఏంటి? బ్రోకరేజీలు ఇచ్చిన టార్గెట్లు ఎంత? చూద్దాం.
Source link
Stocks to Watch Today: ఈ షేర్లపై ఓ లుక్కేయండి.. కొంటే భారీ లాభాలు వచ్చే ఛాన్స్?
