Last Updated:
యాక్టివా, జూపిటర్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రూ.99,999 ప్రారంభ ధర, 161 కి.మీ వరకు ప్రకటించిన రేంజ్, 2 గంటల్లో 80% ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
