ప్రభన్యూస్

Toxic Movie: ‘టాక్సిక్’ 5 రోజులు కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టాలంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్.. భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలై ఐదు రోజులు గడిచినా.. ప్రేక్షకులు, సోషల్ మీడియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం కనిపించడం లేదు.

టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.!
టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.!

కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్.. భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలై ఐదు రోజులు గడిచినా.. ప్రేక్షకులు, సోషల్ మీడియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం కనిపించడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌గానో, పాజిటివ్‌గానో కాకుండా ఎక్కువగా నెగిటివ్ స్పందనే రావడం చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 10:21 pm Digital Edition : Prabhanews
Toxic Movie: ‘టాక్సిక్’ 5 రోజులు కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టాలంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 31, 2026 10:12 PM ISTకేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్.. భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలై ఐదు రోజులు గడిచినా.. ప్రేక్షకులు, సోషల్ మీడియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం కనిపించడం లేదు.టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.!కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్.. భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా విడుదలై ఐదు రోజులు గడిచినా.. ప్రేక్షకులు, సోషల్ మీడియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం కనిపించడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌గానో, పాజిటివ్‌గానో కాకుండా ఎక్కువగా నెగిటివ్ స్పందనే రావడం చర్చనీయాంశంగా మారింది.మరింత చదవండి

Source link