Last Updated:
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ థ్రిల్లర్తో పాటు క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.

