Last Updated:
అన్నంతో మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి టిఫిన్స్‌తో కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.
చాలామందికి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. సాధారణంగా టమాటాలను మిరపకాయలు, వెల్లుల్లి, ఇతర పదార్థాలతో కలిపి పచ్చడి చేసుకుంటారు. అయితే ఈసారి కాస్త వెరైటీగా కొత్తిమీరను కూడా కలిపి టమాటా పచ్చడి తయారు చేసి చూడండి. కొత్తిమీర మంచి సువాసనతో పాటు పచ్చడికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అన్నంతో మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి టిఫిన్స్‌తో కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.

