సబ్బు, బాడీ వాష్ రెండూ చర్మంపై ఉండే చెమట, దుమ్ము, మురికి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడతాయి. అయితే ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. అందుకే మీ చర్మం పొడిగా ఉందా, జిడ్డుగా ఉందా, సున్నితంగా ఉందా అనే విషయాన్ని బట్టి సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం ముఖ్యం.
Source link
Bathing: స్నానానికి సబ్బా? బాడీ వాషా?.. మీ చర్మానికి ఏది మంచిదో తెలుసుకోండి!
