ప్రభన్యూస్

చైనా సరిహద్దులో మరో ముప్పు.. భారీ డ్యామ్‌కు ప్రమాద గండం.. |


Last Updated:

ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల విషాదం నుంచి బయటపడకముందే నేపాల్‌-చైనా సరిహద్దులో మరో ప్రమాద హెచ్చరిక వెలువడింది. నేపాల్‌లో ఏర్పడిన కొత్త బారియర్ సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతుండగా.. వచ్చే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరనుంది.

News18
News18

నేపాల్‌-చైనా సరిహద్దు ప్రాంతాన్ని వరదలు, కొండచరియలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆగస్టు 26న సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తుండగానే మరో ప్రమాద హెచ్చరిక వెలువడింది. నేపాల్‌లో తాజాగా ఏర్పడిన ఓ బారియర్ సరస్సు (Barrier Lake)లో నీటిమట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరింత నీరు చేరనున్న నేపథ్యంలో సరస్సు తెగిపోయే ప్రమాదం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 6:23 pm Digital Edition : Prabhanews
చైనా సరిహద్దులో మరో ముప్పు.. భారీ డ్యామ్‌కు ప్రమాద గండం.. |

Last Updated:Aug 27, 2026 6:21 PM ISTఆగస్టు 26న సంభవించిన భారీ వరదల విషాదం నుంచి బయటపడకముందే నేపాల్‌-చైనా సరిహద్దులో మరో ప్రమాద హెచ్చరిక వెలువడింది. నేపాల్‌లో ఏర్పడిన కొత్త బారియర్ సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతుండగా.. వచ్చే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరనుంది. News18నేపాల్‌-చైనా సరిహద్దు ప్రాంతాన్ని వరదలు, కొండచరియలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆగస్టు 26న సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తుండగానే మరో ప్రమాద హెచ్చరిక వెలువడింది. నేపాల్‌లో తాజాగా ఏర్పడిన ఓ బారియర్ సరస్సు (Barrier Lake)లో నీటిమట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరింత నీరు చేరనున్న నేపథ్యంలో సరస్సు తెగిపోయే ప్రమాదం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు.మరింత చదవండి

Source link