WhatsApp Chat Transfer: కొత్త ఫోన్ కొన్నారా? ఒక్క క్లిక్‌తో పాత వాట్సాప్ చాట్స్ ట్రాన్స్‌ఫర్ చేయండి |

WhatsApp chat transfer, new phone WhatsApp setup, WhatsApp data transfer Android, WhatsApp chat transfer iPhone, transfer WhatsApp messages to new phone, WhatsApp backup recovery, కొత్త మొబైల్‌లో వాట్సాప్ ఎలా వాడాలి, పాత ఫోన్ డేటా కొత్త ఫోన్‌కు మార్చడం, వాట్సాప్ మెసేజ్‌లు పోకుండా జాగ్రత్తలు, వాట్సాప్ ఫొటోలు వీడియోలు ట్రాన్స్‌ఫర్, ఐఫోన్ డేటా మార్చే విధానం, వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రాసెస్WhatsApp chat transfer, new phone WhatsApp setup, WhatsApp data transfer Android, WhatsApp chat transfer iPhone, transfer WhatsApp messages to new phone, WhatsApp backup recovery, కొత్త మొబైల్‌లో వాట్సాప్ ఎలా వాడాలి, పాత ఫోన్ డేటా కొత్త ఫోన్‌కు మార్చడం, వాట్సాప్ మెసేజ్‌లు పోకుండా జాగ్రత్తలు, వాట్సాప్ ఫొటోలు వీడియోలు ట్రాన్స్‌ఫర్, ఐఫోన్ డేటా మార్చే విధానం, వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రాసెస్

మీరు కొత్త ఫోన్ కొన్నారా? పాత మొబైల్‌లోని వాట్సాప్ చాట్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోతాయేమో అన్న టెన్షన్ అవసరం లేదు. ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు, ఐఫోన్ నుంచి ఐఫోన్‌కు మారేటప్పుడు వాట్సాప్‌లో ఉన్న చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో మీ పూర్తి చాట్, మీడియా హిస్టరీని కొత్త ఫోన్‌కు సులభంగా మార్చుకోవచ్చు. బ్యాకప్ ద్వారా చాట్ డేటాను తిరిగి పొందొచ్చు. కానీ చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ మీ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొత్త ఫోన్‌కు తీసుకెళ్తుంది. ఇందులో వ్యక్తిగత మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు తదితరాలు ఉంటాయి. అయితే పీర్-టు-పీర్ పేమెంట్ మెసేజ్‌లు, వాట్సాప్ ఛానల్స్ ద్వారా వచ్చిన మీడియాను ట్రాన్స్‌ఫర్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 5:44 pm Digital Edition : Prabhanews