ప్రభన్యూస్

Sugar Prices: చక్కెర కొంటున్నారా? ధరలు ఎందుకు పెరిగాయో తెలిస్తే షాక్ అవుతారు! | బిజినెస్


Last Updated:

Sugar Prices Rise in India: దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ, ధరలను నియంత్రించేందుకు దిగుమతులు, స్టాక్ పరిమితులు వంటి కీలక చర్యలు చేపట్టింది.

News18
News18

దేశంలో ఇటీవల చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పండుగల సీజన్ సమీపిస్తున్న సమయంలో చక్కెరకు డిమాండ్ పెరుగుతుండటంతో ధరలపై మరింత ఒత్తిడి కనిపిస్తోంది. అయితే ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే ప్రధాన కారణమనే వాదన సరైనది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ అవసరాలను తీర్చేందుకు సరిపడా చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 3:19 pm Digital Edition : Prabhanews
Sugar Prices: చక్కెర కొంటున్నారా? ధరలు ఎందుకు పెరిగాయో తెలిస్తే షాక్ అవుతారు! | బిజినెస్

Last Updated:Aug 26, 2026 3:04 PM ISTSugar Prices Rise in India: దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ, ధరలను నియంత్రించేందుకు దిగుమతులు, స్టాక్ పరిమితులు వంటి కీలక చర్యలు చేపట్టింది.
News18దేశంలో ఇటీవల చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పండుగల సీజన్ సమీపిస్తున్న సమయంలో చక్కెరకు డిమాండ్ పెరుగుతుండటంతో ధరలపై మరింత ఒత్తిడి కనిపిస్తోంది. అయితే ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే ప్రధాన కారణమనే వాదన సరైనది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ అవసరాలను తీర్చేందుకు సరిపడా చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.మరింత చదవండి

Source link