రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) థియేటర్లలోకి వచ్చేసింది. బెంగళూరులోని ప్రసిద్ధ నర్తకి థియేటర్ వద్ద యష్ అభిమానులు భారీ ఎత్తున చేరి పండగ వాతావరణాన్ని సృష్టించారు. కటౌట్లకు పాలఅభిషేకాలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్పులతో థియేటర్ పరిసరాలు హోరెత్తిపోయాయి.
Source link
