ప్రభన్యూస్

Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్… వాహనదారులకు కొత్త అనుభవం | Tata Communications and Tata Motors Join Hands to Bring 5G to Sierra.ev | బిజినెస్


Last Updated:

టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ కలిసి 5జీ సదుపాయంతో సియెరా.ఈవీని తీసుకొస్తున్నాయి. ఇదెలా పనిచేస్తుందో తెలుసుకోండి.

Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్... వాహనదారులకు కొత్త అనుభవం (image: Tata Motors)
Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్… వాహనదారులకు కొత్త అనుభవం (image: Tata Motors)

ఎలక్ట్రిక్ కార్లలో టెక్నాలజీ మరింత వేగంగా మారుతోంది. ఇప్పుడు కారులోనే హైస్పీడ్ ఇంటర్నెట్, రిమోట్ డయాగ్నస్టిక్స్, వేగవంతమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ దిశగా టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) కలిసి సియెరా.ఈవీలో ఇన్‌బిల్ట్ 5జీ కనెక్టివిటీని తీసుకురావడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని పీటీఐ వెల్లడించింది. మంగళవారం ప్రకటించిన ఈ భాగస్వామ్యం ద్వారా సియెరా.ఈవీకి 5జీ సెల్యులార్ కనెక్టివిటీ అందుతుంది. భారత్‌లో సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్‌డీవీలు) వినియోగాన్ని వేగంగా పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ భాగస్వామ్యంలో భాగంగా టాటా కమ్యూనికేషన్స్ మూవ్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను సియెరా.ఈవీలోని ఎస్‌డీవీ ప్లాట్‌ఫామ్ ఎన్.ఐఓతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల కారులో కనెక్టివిటీ మరింత సులభంగా అందుతుంది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా కొత్త ఇన్-వెహికల్ అనుభవాలు కూడా అందుబాటులోకి వస్తాయని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 3:35 pm Digital Edition : Prabhanews
Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్… వాహనదారులకు కొత్త అనుభవం | Tata Communications and Tata Motors Join Hands to Bring 5G to Sierra.ev | బిజినెస్

Last Updated:Aug 25, 2026 3:24 PM ISTటాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ కలిసి 5జీ సదుపాయంతో సియెరా.ఈవీని తీసుకొస్తున్నాయి. ఇదెలా పనిచేస్తుందో తెలుసుకోండి.Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్... వాహనదారులకు కొత్త అనుభవం (image: Tata Motors)ఎలక్ట్రిక్ కార్లలో టెక్నాలజీ మరింత వేగంగా మారుతోంది. ఇప్పుడు కారులోనే హైస్పీడ్ ఇంటర్నెట్, రిమోట్ డయాగ్నస్టిక్స్, వేగవంతమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ దిశగా టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) కలిసి సియెరా.ఈవీలో ఇన్‌బిల్ట్ 5జీ కనెక్టివిటీని తీసుకురావడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని పీటీఐ వెల్లడించింది. మంగళవారం ప్రకటించిన ఈ భాగస్వామ్యం ద్వారా సియెరా.ఈవీకి 5జీ సెల్యులార్ కనెక్టివిటీ అందుతుంది. భారత్‌లో సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్‌డీవీలు) వినియోగాన్ని వేగంగా పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ భాగస్వామ్యంలో భాగంగా టాటా కమ్యూనికేషన్స్ మూవ్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను సియెరా.ఈవీలోని ఎస్‌డీవీ ప్లాట్‌ఫామ్ ఎన్.ఐఓతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల కారులో కనెక్టివిటీ మరింత సులభంగా అందుతుంది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా కొత్త ఇన్-వెహికల్ అనుభవాలు కూడా అందుబాటులోకి వస్తాయని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.మరింత చదవండి

Source link