PF Claim: PF క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం చేసిన EPFOకు వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.14.06 లక్షల PF క్లెయిమ్‌ను 35 రోజులు ఆలస్యంగా పరిష్కరించిన కేసులో.. ఆ మొత్తంపై 6 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. PF క్లెయిమ్‌ల విషయంలో ఉద్యోగులకు ఈ తీర్పు కీలకంగా మారింది.
Source link
PF Claim: PF క్లెయిమ్ ఆలస్యమైందా? EPFOకు షాక్.. రూ.14 లక్షలపై 6% వడ్డీ చెల్లించాలని ఆదేశం!
