LPG Subsidy | గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ కాలేదా? సబ్సిడీ ఎందుకు రాలేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు LPG సబ్సిడీకి అర్హులా, మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా, LPG కనెక్షన్‌తో అవసరమైన వివరాలు లింక్ అయ్యాయా అనే విషయాలను చెక్ చేసుకోవాలి.
Source link
LPG Subsidy: గ్యాస్ సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ… మీరు అర్హులేనా? స్టేటస్ ఇలా చెక్ చేయండి
