Today Gold Price: బంగారం కొనేవారికి షాక్.. రూ.1.63 లక్షలు దాటిన ధర, వెండి మాత్రం భారీగా డౌన్ | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

News18
News18

మంగళవారం ఉదయం కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భిన్నంగా కదిలాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1.63 లక్షల స్థాయికి చేరుకోగా, వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా తగ్గాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఉదయం 9 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం, బంగారంలో స్వల్ప లాభాలు కనిపించగా, వెండిపై మాత్రం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 9:16 am Digital Edition : Prabhanews
Today Gold Price: బంగారం కొనేవారికి షాక్.. రూ.1.63 లక్షలు దాటిన ధర, వెండి మాత్రం భారీగా డౌన్ | బిజినెస్

Last Updated:Aug 25, 2026 9:11 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
News18మంగళవారం ఉదయం కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భిన్నంగా కదిలాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1.63 లక్షల స్థాయికి చేరుకోగా, వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా తగ్గాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఉదయం 9 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం, బంగారంలో స్వల్ప లాభాలు కనిపించగా, వెండిపై మాత్రం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.మరింత చదవండి

Source link