Last Updated:
కలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.
కలబంద.. స్కిన్ కేర్, హెయిర్ మాస్క్ అంటూ ఉపయోగిస్తుంటాం. కలబంద జెల్‌ను చర్మానికి రాసుకోవడం వల్ల పొడిబారడం, స్వల్ప మంట, చిరాకు వంటి కొన్ని సమస్యల్లో ఉపశమనం కలగవచ్చు. అయితే కలబందను బయట నుంచి చర్మంపై ఉపయోగించడం ఓ ఎత్తైతే, తినడం వల్ల కూడా మరో ఎత్తు. కలబంద పై భాగంలో ఉండే లాటెక్స్కు వేర్వేరు లక్షణాలు ఉంటాయి. అందుకే కలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.

