ప్రభన్యూస్

PM Modi: వినూత్న ఆలోచనలతో ముందుకు సాగండి.. అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

విధానాల రూపకల్పనలో యువత, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో భవిష్యత్ భారత్ నిర్మాణంపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 10:32 pm Digital Edition : Prabhanews