ప్రభన్యూస్

Utter Flop Movie: థియేటర్‌లో ఘోరమైన అట్టర్ ఫ్లాప్.. IMDbలో 5 రేటింగ్.. ఈ తెలుగు రాడ్ సినిమా చూసి తట్టుకునే దమ్ముందా? |


‘RX100’, ‘మంగళవారం’ వంటి సంచలన సినిమాలు తీసిన అజయ్ భూపతిని నమ్మకుని సినిమా చేసినా లాభం లేకుండా పోయింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించకోగా బుధవారం అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో శ్రీనివాస మంగాపురం సినిమా అందుబాటులో ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 12:02 pm Digital Edition : Prabhanews
Utter Flop Movie: థియేటర్‌లో ఘోరమైన అట్టర్ ఫ్లాప్.. IMDbలో 5 రేటింగ్.. ఈ తెలుగు రాడ్ సినిమా చూసి తట్టుకునే దమ్ముందా? |

'RX100', 'మంగళవారం' వంటి సంచలన సినిమాలు తీసిన అజయ్ భూపతిని నమ్మకుని సినిమా చేసినా లాభం లేకుండా పోయింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించకోగా బుధవారం అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో శ్రీనివాస మంగాపురం సినిమా అందుబాటులో ఉంది.

Source link