ప్రభన్యూస్

భారత్‌ను చూసి ట్రంప్‌కు కొత్త ఆలోచన.. అమెరికాలో ఇక ఓటర్ ఐడీ తప్పనిసరేనా? |


Last Updated:

అమెరికా ఎన్నికల వ్యవస్థలో భారీ మార్పులకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరతీశారు. భారత్‌లోని ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ ఎందుకు అమెరికాలో దేశవ్యాప్తంగా Voter ID నిబంధనలు కోరుతున్నారు?

ట్రంప్
ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ నిబంధనలను అమలు చేయాలన్న తన డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా ఎన్నికల్లో ఓటర్ల గుర్తింపును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, భారత్‌లో అమలవుతున్న ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ఫెడరల్ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అమెరికా పౌరసత్వానికి ఆధారంతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం తప్పనిసరి చేయాలని ప్రతిపాదిస్తున్న SAVE America Actను ఆమోదించాలని ట్రంప్ కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 5:58 pm Digital Edition : Prabhanews
భారత్‌ను చూసి ట్రంప్‌కు కొత్త ఆలోచన.. అమెరికాలో ఇక ఓటర్ ఐడీ తప్పనిసరేనా? |

Last Updated:Aug 18, 2026 5:48 PM ISTఅమెరికా ఎన్నికల వ్యవస్థలో భారీ మార్పులకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరతీశారు. భారత్‌లోని ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ ఎందుకు అమెరికాలో దేశవ్యాప్తంగా Voter ID నిబంధనలు కోరుతున్నారు?
ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ నిబంధనలను అమలు చేయాలన్న తన డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా ఎన్నికల్లో ఓటర్ల గుర్తింపును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, భారత్‌లో అమలవుతున్న ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ఫెడరల్ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అమెరికా పౌరసత్వానికి ఆధారంతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం తప్పనిసరి చేయాలని ప్రతిపాదిస్తున్న SAVE America Actను ఆమోదించాలని ట్రంప్ కోరుతున్నారు.మరింత చదవండి

Source link