ప్రభన్యూస్

Rakhis for PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! |


Last Updated:

Rakhis for PM Modi: బృందావన్ నుంచి ప్రత్యేక మహిళలు.. ప్రధాని మోదీకి 1100 రాఖీలు తయారు చేసి రక్షా బంధన్ వేడుకలు జరుపుకునేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా!
ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా!

ఉత్తరప్రదేశ్.. మథురా జిల్లా.. వృందావన్‌లోని వివిధ ఆశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధ విధవ మాతలు.. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా 1,100 రాఖీలు తయారుచేశారు. ఈ రాఖీలపై ప్రధానమంత్రి రంగురంగుల ఫొటోలను అలంకరించారు. సులభ్ ఇంటర్నేషనల్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని సంస్థ కార్యనిర్వాహక సంయోజకురాలు నిత్యా పాఠక్ తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 1:52 pm Digital Edition : Prabhanews
Rakhis for PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! |

Last Updated:Aug 17, 2026 1:50 PM ISTRakhis for PM Modi: బృందావన్ నుంచి ప్రత్యేక మహిళలు.. ప్రధాని మోదీకి 1100 రాఖీలు తయారు చేసి రక్షా బంధన్ వేడుకలు జరుపుకునేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా!ఉత్తరప్రదేశ్.. మథురా జిల్లా.. వృందావన్‌లోని వివిధ ఆశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధ విధవ మాతలు.. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా 1,100 రాఖీలు తయారుచేశారు. ఈ రాఖీలపై ప్రధానమంత్రి రంగురంగుల ఫొటోలను అలంకరించారు. సులభ్ ఇంటర్నేషనల్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని సంస్థ కార్యనిర్వాహక సంయోజకురాలు నిత్యా పాఠక్ తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.మరింత చదవండి

Source link