ప్రభన్యూస్

Vande Bharat Vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్: మీ ప్రయాణానికి ఏ రైలు బెస్ట్? పూర్తి వివరాలు ఇవిగో |

Vande Bharat vs Amrit Bharat, Vande Bharat ticket price, Amrit Bharat ticket fare, Vande Bharat speed, Amrit Bharat train speed, Vande Bharat facilities, Amrit Bharat facilities, వందే భారత్ రైలు ఛార్జీలు, అమృత్ భారత్ రైలు ఛార్జీ, వందే భారత్ టికెట్ ధర, అమృత్ భారత్ టికెట్ బుకింగ్, వందే భారత్ రైలు సౌకర్యాలు, అమృత్ భారత్ రైలు సౌకర్యాలుVande Bharat vs Amrit Bharat, Vande Bharat ticket price, Amrit Bharat ticket fare, Vande Bharat speed, Amrit Bharat train speed, Vande Bharat facilities, Amrit Bharat facilities, వందే భారత్ రైలు ఛార్జీలు, అమృత్ భారత్ రైలు ఛార్జీ, వందే భారత్ టికెట్ ధర, అమృత్ భారత్ టికెట్ బుకింగ్, వందే భారత్ రైలు సౌకర్యాలు, అమృత్ భారత్ రైలు సౌకర్యాలు

భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను వేగంగా ఆధునీకరిస్తోంది. ఇందులో రవాణా వ్యవస్థకు, ముఖ్యంగా రైల్వేలకు కీలక స్థానం ఉంది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వేగం, భద్రత, సౌకర్యం, అందుబాటు ధరలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైనవి. రెండు రైళ్లూ ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రత, ప్రయాణ సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, వాటి లక్ష్య ప్రయాణికులు, ఛార్జీలు, కోచ్‌ల కూర్పు, సౌకర్యాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్‌సెట్. ప్రధానంగా ఇంటర్‌సిటీ ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ప్రయాణికులకు ఆధునిక రైలు అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం. సాధారణ రైళ్లలో ఉండే ఇంజిన్-కోచ్‌ల విధానానికి భిన్నంగా, ఇందులో ఇంటిగ్రేటెడ్ ట్రైన్‌సెట్ టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో వేగవంతమైన యాక్సిలరేషన్, మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సాఫీ ప్రయాణానికి అవకాశం ఏర్పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 11:28 am Digital Edition : Prabhanews