ప్రభన్యూస్

Tollywood: పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ‘ధరణి ఐ లవ్ యూ’.. మూవీ టీమ్ ప్లాన్ ఇదే..!



ఎస్.ఎస్.రాజమౌళి, పరుచూరి మురళి, దేవిప్రసాద్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి మొదటగా ‘అనగనగా ఒక ఊళ్ళో’ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కృష్ణ కె.వి దర్శకత్వంలో రాజశేఖర్ మద్దికుంట నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 August 2026, 3:50 pm Digital Edition : Prabhanews
Tollywood: పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ‘ధరణి ఐ లవ్ యూ’.. మూవీ టీమ్ ప్లాన్ ఇదే..!

ఎస్.ఎస్.రాజమౌళి, పరుచూరి మురళి, దేవిప్రసాద్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి మొదటగా 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కృష్ణ కె.వి దర్శకత్వంలో రాజశేఖర్ మద్దికుంట నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Source link