Vantara: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుజరాత్ అటవీ శాఖ, అనంత్ అంబానీకి చెందిన వంతారా (గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ – GZRRC) సాంకేతిక సహకారంతో కచ్‌లోని ప్రసిద్ధ బన్నీ గడ్డిభూముల్లోకి 20 కృష్ణ జింకలను (బ్లాక్‌బక్స్) విజయవంతంగా విడుదల చేసింది.
Source link
Vantara: అనంత్ అంబానీ వంతారాలో సరికొత్త రికార్డు.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ బన్నీ అడవుల్లోకి కృష్ణజింకలు విడుదల!
