ప్రభన్యూస్

Railway: ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు పండగే.. రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్! |

South Central Railway, Velankanni Special Trains, Special Trains, trains, railways, రైల్వేస్, ట్రైన్, ఇండియన్ రైల్వేస్, దక్షిణ మధ్య రైల్వే South Central Railway, Velankanni Special Trains, Special Trains, trains, railways, రైల్వేస్, ట్రైన్, ఇండియన్ రైల్వేస్, దక్షిణ మధ్య రైల్వే

ఆ తర్వాత ఏపీ, తమిళనాడు పరిధిలోని పలు కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. అక్కడి నుంచి కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలాడుతురై, తిరునల్లారు, కారైకల్, నాగూర్, నాగపట్నం స్టేషన్లలో ఆగుతూ వేళంకణ్ణికి సురక్షితంగా చేరుకుంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 July 2026, 2:19 pm Digital Edition : Prabhanews