ప్రభన్యూస్

YS Jagan | సాయికృష్ణ లాకప్ డెత్.. నిప్పులు చెరిగిన జగన్

తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.#ysjagan #chandrababu #apnews

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 July 2026, 12:45 pm Digital Edition : Prabhanews