ప్రభన్యూస్

Constipation: మలబద్ధకం సమస్య మిమల్ని వేధిస్తుందా? ఈ డ్రింక్స్ తాగితే చాలు.. ఎలాంటి సమస్యలు ఉండదు |

మారుతున్న జీవనశైలి, తగినంత ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల మలబద్ధకం సమస్య చాలామందిని వేధిస్తోంది. కొంతమందికి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఎన్ని మందులు వాడినా తరచుగా ఈ సమస్య పునరావృతం అవుతుంటే, ఇంట్లో సులభంగా తయారు చేసుకోగల కొన్ని సహజ సిద్ధమైన పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి, పేగుల కదలికలను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ సోమశేఖర్ తెలిపారు. మరి ఆ ఆరు న్యాచురల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.మారుతున్న జీవనశైలి, తగినంత ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల మలబద్ధకం సమస్య చాలామందిని వేధిస్తోంది. కొంతమందికి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఎన్ని మందులు వాడినా తరచుగా ఈ సమస్య పునరావృతం అవుతుంటే, ఇంట్లో సులభంగా తయారు చేసుకోగల కొన్ని సహజ సిద్ధమైన పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి, పేగుల కదలికలను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ సోమశేఖర్ తెలిపారు. మరి ఆ ఆరు న్యాచురల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

మారుతున్న జీవనశైలి, తగినంత ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల మలబద్ధకం సమస్య చాలామందిని వేధిస్తోంది. కొంతమందికి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఎన్ని మందులు వాడినా తరచుగా ఈ సమస్య పునరావృతం అవుతుంటే, ఇంట్లో సులభంగా తయారు చేసుకోగల కొన్ని సహజ సిద్ధమైన పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి, పేగుల కదలికలను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ సోమశేఖర్ తెలిపారు. మరి ఆ ఆరు న్యాచురల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 6:04 pm Digital Edition : Prabhanews