ప్రభన్యూస్

IRCTC Alert: కొత్త ఫీచర్స్‌తో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్… అఫీషియల్ లాంఛ్ ఎప్పుడంటే | IRCTC Set to Roll Out New UI UX Website in the Next 8-15 Days |

IRCTC new website launch, IRCTC latest update, IRCTC website new features, IRCTC online ticket booking, IRCTC beta website, IRCTC new website launch date, ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ అప్‌డేట్, ఐఆర్‌సీటీసీ కొత్త ఫీచర్లు, ట్రైన్ టికెట్ ఆన్‌లైన్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బీటా వెర్షన్ వెబ్‌సైట్IRCTC new website launch, IRCTC latest update, IRCTC website new features, IRCTC online ticket booking, IRCTC beta website, IRCTC new website launch date, ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ అప్‌డేట్, ఐఆర్‌సీటీసీ కొత్త ఫీచర్లు, ట్రైన్ టికెట్ ఆన్‌లైన్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బీటా వెర్షన్ వెబ్‌సైట్

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు విమానాలు, హోటళ్లు, బస్సుల బుకింగ్ వంటి సేవలను కూడా ఒకే ప్లాట్‌ఫామ్‌లో సులభంగా ఉపయోగించుకునేలా ఈ కొత్త వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఈటీ నౌ ప్రకారం, ఐఆర్‌సీటీసీ కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఐ/యూఎక్స్) వెబ్‌సైట్ పూర్తిస్థాయిలో 8 నుంచి 15 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మహారాజా ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ రైళ్లు, విమానాలు, హోటళ్లు, బస్సుల బుకింగ్ వంటి ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ (ఓటీఏ) సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకోవాలని ఐఆర్‌సీటీసీ లక్ష్యంగా పెట్టుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పూర్తిస్థాయిలో రాబోయే 8 నుంచి 15 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ హిమాలయ తెలిపారని ఈటీనౌ వెల్లడించింది. కొత్త ప్లాట్‌ఫామ్ బీటా వెర్షన్‌ను జూలైలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తి వెర్షన్‌ను ఆగస్టులో విడుదల చేయాలనేది కంపెనీ మొదటి ప్రణాళిక. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 6:30 pm Digital Edition : Prabhanews