వర్షాకాలంలో కుండీల్లోని మొక్కలు అధిక నీటితో వాడిపోవడం, ఆకులు పసుపురంగులోకి మారడం సాధారణంగా కనిపిస్తుంది. నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ, మట్టి తేమ, ఫంగస్ నియంత్రణపై శ్రద్ధ పెడితే మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Source link
Gardening Tips: వర్షం నీళ్లు పడి కుండీలో మొక్కలు పాడైపోతున్నాయా? వేర్లు కుళ్లిపోకుండా పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ ఇవే!
