మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కు ఇటీవల భుజానికి గాయం కావడంతో వైద్యులు ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ వైద్యుల బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.
Source link
Jr NTR: ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ ఇలా చేశారా?.. ఒంటికి రంధ్రాలు చేసి, లోపలికి కెమెరాను పంపించి మరీ..!
