ప్రభన్యూస్

AI Trading: ఏఐ ఆల్గో ట్రేడింగ్ అంటే? సెబీ కొత్త రూల్స్ ఏంటి? లాభనష్టాలివే! |

ఏఐ ఆల్గో ట్రేడింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?: ఈ విధానంలో ఉన్న అతిపెద్ద ప్రయోజనం వేగం, కచ్చితత్వం. కేవలం సెకన్ల వ్యవధిలో వేల స్టాక్స్ డేటాను విశ్లేషించి, లాభదాయకమైన ట్రేడ్‌లను ఏఐ సులభంగా గుర్తిస్తుంది. అంతేకాకుండా మనుషుల్లో ఉండే భయం, ఆందోళన, అత్యాశ వంటి ఎమోషన్స్‌కు ఇందులో చోటు ఉండదు కాబట్టి, ట్రేడింగ్ అంతా పక్కా క్రమశిక్షణతో సాగుతుంది. సెబీ కొత్త రూల్స్ వల్ల ప్రీ-ట్రేడ్ రిస్క్ చెక్స్, ఆటోమేటిక్ ఆర్డర్ లిమిట్స్ అప్లై అవుతాయి కాబట్టి పెట్టుబడిదారులు భారీ నష్టాల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్ల టైమ్ సేవ్ అవుతుంది. కంపెనీలు తీసుకునే కుట్ర పూరిత నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు నష్టపోకుండా, ఏఐ వేగంగా స్పందించి, నష్టాలను చాలా వరకూ తగ్గించే ఛాన్స్ ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 9:28 am Digital Edition : Prabhanews