ప్రభన్యూస్

Pope Calls on Russia and Ukraine : రష్యా, ఉక్రెయిన్కు పోప్ లియో విజ్ఞప్తి!

వాటికన్ సిటీ వేదికగా శనివారం, ఆదివారాల్లో జరిగిన సైనిక దాడులపై పోప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు తక్షణమే పౌరులపై దాడులు నిలిపివేయాలని, మానవతా నియమాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 9:13 pm Digital Edition : Prabhanews