గాజా వివాదానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి తిరస్కరించారు. హమాస్ నిరాయుధీకరణ (Disarmament) పూర్తిగా పూర్తయ్యే వరకు గాజా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించేది లేదని స్పష్టం చేశారు.
Source link
Netanyahu : గాజా నుంచి సైన్యం వెనక్కి తగ్గేదే లే!
