Last Updated:
Old Monk Ban:ఇండియాలో ఇకపై కొన్ని బ్రాండ్స్ మద్యం అమ్మకాలు, వాడకంపై నిషేధం విధించింది భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ. మార్కెట్లో లభించే ప్రముఖ మద్యం బ్రాండ్లకు చెందిన కొన్ని నిర్దిష్ట వేరియంట్లపై మాత్రే ఈ బ్యాన్ కొనసాగుతుందని (FSSAI)స్పష్టం చేసింది. అవేంటివి.. వాటిని ఏ కారణంతో నిషేధం విధించారనే విషయాన్ని ఫస్ట్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచూరించింది.
