ప్రభన్యూస్

PM Modi: దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకో తెలుసా? |

Mann Ki Baat 135th Episode: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సీషెల్స్ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ.. తన మన్ కీ బాత్ ఎపిసోడ్ మాత్రం ఆగకుండా వచ్చేలా చేశారు. అందువల్ల ఇవాళ.. ప్రతీ నెలలో లాగానే.. చివరి ఆదివారం తన మనసులో మాటను దేశ ప్రజలకు చెబుతున్నారు. ఏమన్నారో చూద్దాం.Mann Ki Baat 135th Episode: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సీషెల్స్ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ.. తన మన్ కీ బాత్ ఎపిసోడ్ మాత్రం ఆగకుండా వచ్చేలా చేశారు. అందువల్ల ఇవాళ.. ప్రతీ నెలలో లాగానే.. చివరి ఆదివారం తన మనసులో మాటను దేశ ప్రజలకు చెబుతున్నారు. ఏమన్నారో చూద్దాం.

జూన్ 29న మన్ కీ బాత్‌ రేడియో కార్యక్రమం 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బంగారం కొనవద్దనీ, కార్ పూలింగ్ చెయ్యాలని చెప్పాననీ, అలాగే.. విదేశీ పర్యటనలను మానుకోవాలని కోరాననీ, వ్యవసాయంలో కూడా ఎరువుల వాడకం తగ్గించాలని కోరగా.. ప్రజలు ఇవన్నీ పాటించారనీ.. దీని వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని మోదీ అన్నారు. ఇలా తన పిలుపును పాటిస్తూ.. ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వానికీ, దేశానికీ అండగా నిలుస్తున్నందుకు.. ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని మోదీ అన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:57 pm Digital Edition : Prabhanews