మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండగ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. తమ కోర్కెలు నెరవేరాలని దేశం నలుమూలల నుంచి భక్తులు స్వర్ణాల చెరువు వద్దకు భారీగా తరలివస్తున్నారు. జూన్ 26 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ రొట్టెల పండుగ విశేషాలు, భక్తుల సందడి ఈ వీడియోలో చూడండి.
Source link
Nellore Rottela Panduga Starts Grandly | నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ ..!
