Gold value: బంగారం ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు కాస్త గోల్డ్ కొనుక్కోగలుగుతున్నారు. కానీ కొంతమంది దీన్ని భరించలేకపోతున్నారు. ఎలాగైనా గోల్డ్ ధరలు పెరగాలని బలంగా కోరుకుంటున్నారు. సామాన్యులకు పసిడి మళ్లీ దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ధరలు భారీగా పెరగవచ్చు. ఎందుకో తెలుసుకుందాం.
Source link
Gold value: బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ షాకింగ్ రిక్వెస్ట్!
