ప్రభన్యూస్

Phone Call: ఫోన్ మాట్లాడుతుంటే కాల్ కట్ అవుతుందా? ఈ యాప్‌లో ఈ ఫీచర్స్ మీకోసమే | TRAI Introduces Improved MyCall App for Better Complaint Tracking |


TRAI MyCall app update, telecom latest news, call drop complaint online, mobile network problem solution, TRAI new app features, best telecom service updates, internet and mobile service news, ట్రాయ్ మైకాల్ యాప్ కొత్త అప్‌డేట్, కాల్ డ్రాప్ ఫిర్యాదు ఎలా చేయాలి, మొబైల్ నెట్‌వర్క్ సమస్య పరిష్కారం, ట్రాయ్ కొత్త యాప్ ఫీచర్లు, టెలికాం సేవలుTRAI MyCall app update, telecom latest news, call drop complaint online, mobile network problem solution, TRAI new app features, best telecom service updates, internet and mobile service news, ట్రాయ్ మైకాల్ యాప్ కొత్త అప్‌డేట్, కాల్ డ్రాప్ ఫిర్యాదు ఎలా చేయాలి, మొబైల్ నెట్‌వర్క్ సమస్య పరిష్కారం, ట్రాయ్ కొత్త యాప్ ఫీచర్లు, టెలికాం సేవలు

మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, వాయిస్ కాల్స్ ఇప్పటికీ ఎక్కువగా ఉపయోగించే టెలికాం సేవగా ఉన్నాయని అనిల్ కుమార్ లహోటి చెప్పారు. వినియోగదారులు నమ్మకమైన కనెక్టివిటీ, స్పష్టమైన సంభాషణలను కోరుకుంటున్నారని తెలిపారు. ట్రాయ్ రూపొందించిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విధానంలో నియంత్రణ ప్రమాణాలు, క్రమం తప్పని రిపోర్టింగ్, స్వతంత్ర డ్రైవ్ టెస్టులు, పర్యవేక్షణ వంటి చర్యల వల్ల పారదర్శకత, బాధ్యత పెరిగాయని లహోటి చెప్పారు. అయితే నిజమైన కాలింగ్ అనుభవంపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కూడా చాలా కీలకమని, ఇది టెక్నికల్ కొలతలకు తోడై టెలికాం సేవల నాణ్యతపై మరింత స్పష్టమైన అంచనాకు సహాయపడుతుందని తెలిపారు. “వినియోగదారులు తమ వాయిస్ కాలింగ్ అనుభవాన్ని స్వచ్ఛందంగా రేట్ చేయడానికి, కాల్ తర్వాత వెంటనే లేదా యాప్ ద్వారా సమస్యలను తెలియజేయడానికి సులభమైన మార్గం అందించాలనే ఉద్దేశంతోనే ట్రాయ్ మైకాల్ మొబైల్ యాప్‌ను కొత్తగా రూపొందించింది. కాల్ డ్రాప్స్, ఎకో, ఆడియో ఆలస్యం, క్రాస్ కనెక్షన్ వంటి సమస్యలను ఇందులో నమోదు చేయవచ్చు” అని లహోటి చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 August 2026, 8:41 pm Digital Edition : Prabhanews
Phone Call: ఫోన్ మాట్లాడుతుంటే కాల్ కట్ అవుతుందా? ఈ యాప్‌లో ఈ ఫీచర్స్ మీకోసమే | TRAI Introduces Improved MyCall App for Better Complaint Tracking |

మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, వాయిస్ కాల్స్ ఇప్పటికీ ఎక్కువగా ఉపయోగించే టెలికాం సేవగా ఉన్నాయని అనిల్ కుమార్ లహోటి చెప్పారు. వినియోగదారులు నమ్మకమైన కనెక్టివిటీ, స్పష్టమైన సంభాషణలను కోరుకుంటున్నారని తెలిపారు. ట్రాయ్ రూపొందించిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ విధానంలో నియంత్రణ ప్రమాణాలు, క్రమం తప్పని రిపోర్టింగ్, స్వతంత్ర డ్రైవ్ టెస్టులు, పర్యవేక్షణ వంటి చర్యల వల్ల పారదర్శకత, బాధ్యత పెరిగాయని లహోటి చెప్పారు. అయితే నిజమైన కాలింగ్ అనుభవంపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కూడా చాలా కీలకమని, ఇది టెక్నికల్ కొలతలకు తోడై టెలికాం సేవల నాణ్యతపై మరింత స్పష్టమైన అంచనాకు సహాయపడుతుందని తెలిపారు. "వినియోగదారులు తమ వాయిస్ కాలింగ్ అనుభవాన్ని స్వచ్ఛందంగా రేట్ చేయడానికి, కాల్ తర్వాత వెంటనే లేదా యాప్ ద్వారా సమస్యలను తెలియజేయడానికి సులభమైన మార్గం అందించాలనే ఉద్దేశంతోనే ట్రాయ్ మైకాల్ మొబైల్ యాప్‌ను కొత్తగా రూపొందించింది. కాల్ డ్రాప్స్, ఎకో, ఆడియో ఆలస్యం, క్రాస్ కనెక్షన్ వంటి సమస్యలను ఇందులో నమోదు చేయవచ్చు" అని లహోటి చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link