ప్రభన్యూస్

PM Narendra Modi : మైసూరులో మోదీ పవర్ ఫుల్ స్పీచ్



కర్ణాటకలోని మైసూర్ శారదా మఠంలో (శ్రీ రామకృష్ణ ఆశ్రమం) గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పర్యటించారు. స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం ‘వివేక స్మార్క్’ (Viveka Smaraka)ను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మోదీ, అనంతరం నిర్వహించిన సభలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 7:11 pm Digital Edition : Prabhanews
PM Narendra Modi : మైసూరులో మోదీ పవర్ ఫుల్ స్పీచ్

కర్ణాటకలోని మైసూర్ శారదా మఠంలో (శ్రీ రామకృష్ణ ఆశ్రమం) గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పర్యటించారు. స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం 'వివేక స్మార్క్' (Viveka Smaraka)ను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మోదీ, అనంతరం నిర్వహించిన సభలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

Source link