వేగవంతమైన బుకింగ్ కోసం బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న ఇతర యాప్‌లను మూసివేయండి. అలాగే మంచి స్పీడ్ ఉన్న 5జీ కనెక్షన్ ఉపయోగిస్తే యాప్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. మొత్తంగా చూస్తే, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో వేగం, ముందస్తు సిద్ధత చాలా ముఖ్యం. ప్రయాణికుల వివరాలు ముందే సేవ్ చేసుకోవడం, సరైన సమయంలో లాగిన్ అవ్వడం, వేగవంతమైన చెల్లింపు మార్గాలను ఉపయోగించడం ద్వారా బుకింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసే అవకాశం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

