చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పుచ్చకాయ గింజలు వంటి విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-ఈ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

